తెలుగు ఆద్యాత్మిక వీడియో లు ఒకేచోట!

ఆత్మ జ్ఞాన స్వరూపమునకు  నమస్కారం  తెలుపుతూ  ఉచిత వీడియోలు విభాగానికి స్వాగతం..
         సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం  ప్రకారం ఈ విభాగంలో భక్తి,జ్ఞాన  సంబంద  ఉచిత  వీడియోలను  దాదాపు  10,000 వరకు సేకరించి,  వివిధ వర్గాలుగా విభజించి  అందివ్వబడినది.   కావున  మీకు  ఇష్టమైన  వర్గం లో గల  వెబ్ లింక్ మీద  క్లిక్ చేసి చూడగలరు. అలాగే మీకు తెలిసిన  తెలుగు  భక్తి,జ్ఞాన సంబంద  వీడియోలను మాకు(e-mail)  తెలియచేయగలరు.  మా ఉద్దేశ్యము  ఏమనగా తెలుగులో  భక్తి,జ్ఞాన సమాచారం గలిగిన  వీడియోలను అన్నింటిని ఓకే చోట లబ్యం అయ్యేలా చేయడమే. కావున సాధకులు,  జిజ్ఞాసువులు సులభంగా   భక్తి,జ్ఞాన సమాచారం సులభంగా  పొందగలరు. కావున  ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం  చూపించగలరని ఆశిస్తున్నాము.  మీరు చదువుకోవటంలో, లింక్  పొందటంలో ఏమైనా  ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు.

ఈ దిగువన ఇవ్వబడిన  వీడియో లింక్స్ కలిగిన Excel ఫైల్ దిగుమతి(డౌన్లోడ్) కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.


 
About Contact-Us Disclaimer Report-Broken-Link తెలుగు భక్తి వీడియోలు
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *
Template Created by Mas Template
Proudly powered by Blogger