Recent Videos

Driving-Speed-Awareness: డ్రైవింగ్-వేగం పై అవగాహన


ఉచిత గురుకుల విద్య
Free Gurukul
నమస్కారం,

      ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్  ద్వారా డ్రైవింగ్ పై అవగాహన  15 నుంచి 31 జూలై 2018.

 డ్రైవింగ్ లో ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు అయిన "వేగంగా నడపటం, మద్యం త్రాగి నడపటం, ఫోన్ వినియోగించటం, నిద్రమత్తు/అలసిపోయి డ్రైవింగ్, సీట్ బెల్ట్,  హెల్మెట్,  డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మళ్ళటం,  ఓవర్టేక్,  సిగ్నల్ జంప్,  టైల్ గేట్" వంటి వాటిపై ప్రధానంగా అవగాహన కల్పించబడును. 

ఇప్పటివరకు మేము సేకరించిన
250photos, 180videos లను వివిధ కారణాలకు అనుగుణంగా వర్గీకరించాము, వాటిని  ప్రతి రోజు ఒక్కో కారణం పై అవగాహన కల్పించబడును. డ్రైవింగ్ పై 100 రెట్లు అవగాహన పెంచే ఈ వీడియోలు, చిత్రాలు చూస్తే ఎప్పటికీ పొరపాటు చేయరు, ఇతరులను చేయనివ్వరు.

డ్రైవింగ్ పై అవగాహన చిత్రాలు, వీడియోలు  ఉచితంగా ఉపయోగించుకొని  మన తెలుగు రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గేలా అందరం కృషి చేద్దాము. అందుకు మేము అత్యంత విలువైన జ్ఞానాన్ని మీకు ఉచితంగా అందిస్తాము.

దయతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, మీ స్నేహితులకు కూడా ఈ చిత్రాలు, వీడియోలు పంపించగలరు.  
డ్రైవింగ్ - వేగం  పై అవగాహన పెంచే వీడియోలు:  
1) ఈ వీడియో చూస్తే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పటికీ  పొరపాటు చేయరు 
2) వేగం వలన ప్రమాదం జరిగితే, మీరేగాక కుటుంబం కూడా ఇబ్బందిపడతారు అని చెప్పే అద్భుతమైన వీడియో 
3)  డ్రైవింగ్ లో వేగం అనేది ఎంతటి ప్రమాదమో 3D లో ఎలా తీసారో చూస్తే షాక్ అవుతారు 
4) వేగం తక్కువలో వెళ్తే జరిగే నష్టం, ఎక్కువ వేగం లో జరిగే నష్టం గురించి దిమ్మతిరిగేవిధముగా వీడియో తీసారు
5) అతివేగం పై 100 రెట్లు అవగాహన పెంచే అద్బుతమైన వీడియో 
6) మలుపుల వద్ద వేగం తగ్గించకపొతే ప్రమాదం ఎంతటి ఘోరంగా ఉంటుందో 3D ద్వారా వెన్నులో వణుకు పుట్టేలా చూపించారు 
7) యువతలో వేగంగా వెళ్ళాలనే కోరికను అదుపుచేసుకోకపోతే.. అంతే సంగతులు అని చెప్పే వీడియో
8) బైక్ ని వేగంగా గాల్లో లేపాలనుకొనేవారికోసం ఈ వీడియో వారికోసమే..
9) వేగంగా నడిపేవారిని, వేగంగా నడిపి ప్రమాదాలకు గురి అయిన వ్యక్తులచే  కౌన్సిలింగ్ ఇవ్వటం అనే ఆలోచన అద్బుతం, చూడాల్సిన వీడియో వాళ్ళు ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారో..  
10) అమ్మాయి ప్రక్కన ఉంది అని ఆవేశపడి ప్రతాపం చూపిద్దామని వేగంగా వెళ్ళవా ఈ వీడియో లో చూపించినట్టు జరిగిద్ది, జాగ్రత్త! 
11)  వేగాన్ని అదుపు చేయకపోతే అమాయకులు చనిపోతారు అని తెలియచేసే వీడియో..
12) 50km,70km వేగం వద్ద ప్రమాదం జరిగితే ఎంతటి తీవ్రతో చక్కగా చూపించారు, దయతో వేగం తగ్గించండి  
13) మన తొందరపాటు తో వేగంగా వెళ్తూ అమాయకులైన వాళ్ళను ఎలా చంపేస్తామో, చక్కగా వీడియో లో చూపించారు. కావున తొందర, ఆందోళన ఉంటే డ్రైవింగ్ లో పక్కన పెట్టండి 
14) వేగం కొంచెం తగ్గినా ప్రమాదం ఎలా తప్పించుకోవచ్చో పరీక్ష చేసి నిరూపించటం చాలా చక్కగా ఉంది, కావున వేగాన్ని సాధ్యమైనంత తగ్గించండి  
 
డ్రైవింగ్ పై అవగాహన పూర్తిగా తెలుసుకోవటానికి ఈ క్రింది వెబ్ సైట్, ఆప్ లో గలదు.
వెబ్ సైట్(Image):   https://www.freegurukul.org/social-images/Driving/10 
వెబ్ సైట్(Videos):  https://www.freegurukul.org/social-videos/Driving/14
ఆండ్రాయిడ్ ఆప్:  https://play.google.com/store/apps/details?id=freegurukul.org 

మీరు ఇటువంటి సామాజిక అవగాహన సంబంద సమాచారం నేరుగా పొందటానికి,  సబ్యత్వం(Subscribe) పొందగలరు. 
News Letter Subscribe
Telegram Group Subscribe
Follow Us
Follow Us
Website


This email was sent to sairealattitudemgt@gmail.com
why did I get this?    unsubscribe from this list    update subscription preferences
Free Gurukul Foundation · Aihwarya Homes, JayaDeepika Estates,Bachupally · Hyderabad 500090 · India


హనుమ గురించి ఇన్ని పుస్తకాలు, ప్రవచనాలు ఒకేచోట ఉండటం ఇప్పటివరకు చూసి ఉండరేమో ?


ఉచిత గురుకుల విద్య
Free Gurukul
నమస్కారం,
హనుమ(ఆంజనేయ స్వామి) సంబంద ఉచిత పుస్తకాలను(eBooks), ప్రవచనాలను(Videos), సినిమాలను సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు, మిత్రులకు, బంధువులకు ఈ మెయిల్ ని వారికి కూడా పంపించగలరు అని ఆశిస్తున్నాము.
 
Book Title Pages Format
హనుమత్ప్రభ 211 వచన
హనుమాన్ చాలీసా 48 స్తోత్రం
హనుమాన్ చాలీసా తెలుగులో 6 స్తోత్రం
ఆంజనేయ దండకం 2 స్తోత్రం
ఆంజనేయ స్తోత్ర మకరందము 100 స్తోత్రం+తాత్పర్య
ఆంజనేయ సద్గురు భోధామృతము 160 వచన
వీరాంజనేయ శతకము 57 పద్య
రామాంజనేయ యుద్దము - నాటకం 99 వచన
హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం 116 వచన
భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం 13 వచన
హనుమచ్చరిత్ర 224 వచన
హనుమచ్చరిత్ర 114 వచన
బాలానంద జై వీర హనుమాన్  100 వచన
హనుమాన్ అవతార లీలా రహస్యము 109 వచన
బాలల హనుమంతుడు 125 వచన
సుందర మారుతి 165 వచన
హనుమచ్చరిత్ర 221 వచన
హనుమత్సందేశం 139 వచన
హనుమద్భాగవతము-పూర్వార్ధము 321 వచన
హనుమద్విలాసము-1 297 పద్య+తాత్పర్యం
తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ - పాత్ర చిత్రణ 341 వచన
హనుమత్ప్రభంధము-1,2,3 381 పద్య+వచన
మారుతి శతకం 52 పద్య+తాత్పర్యం
వాల్మీకిరామాయణము-సుందర కాండము-నిత్య పారాయణము 250 వచన
సుందరకాండము 371 వచన
సుందరకాండ 63 వచన
వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము 245 వచన
వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము 155 వచన
సుందర కాండకథ 38 వచన
రామాయణాంతర్గత సుందరకాండము 723 పద్య+తాత్పర్యం
సుందరకాండ 27 పద్య+తాత్పర్యం
సుందరకాండము 305 పద్య
సుందరకాండము 519 పద్య
సుందర సందేశము 270 గేయ
సుందరకాండ 144 వచన
సీతారామాంజనేయ సంవాదము 658 పద్య+తాత్పర్యం
రామచరిత మానసము -సుందరకాండ 39 పద్య+తాత్పర్యం
శివాంజనేయము 265 వచన


 
ప్రవచనం ఉపన్యాసకులు
సుందరకాండ - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం -2016 గరికిపాటి నరసింహారావు
హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 చాగంటి కోటేశ్వరరావు
హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012 చాగంటి కోటేశ్వరరావు
హనుమ జయంతి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014 చాగంటి కోటేశ్వరరావు
సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014 చాగంటి కోటేశ్వరరావు
సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012 చాగంటి కోటేశ్వరరావు
హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2016 చాగంటి కోటేశ్వరరావు
హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 చాగంటి కోటేశ్వరరావు
హనుమ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 వద్దిపర్తి పద్మాకర్
సుందరకాండ - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 వద్దిపర్తి పద్మాకర్
సుందరకాండ - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 వద్దిపర్తి పద్మాకర్
సంపూర్ణ హనుమ వైభవం-40 రోజులు - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2016 వద్దిపర్తి పద్మాకర్ 
ఆంజనేయ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014 సామవేదం షణ్ముఖ శర్మ
సద్గురు హనుమ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 సామవేదం షణ్ముఖ శర్మ
సుందర హనుమ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013 సామవేదం షణ్ముఖ శర్మ
హనుమాన్ చాలీసా - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014 సామవేదం షణ్ముఖ శర్మ
సుందరకాండ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013 సామవేదం షణ్ముఖ శర్మ
సుందరకాండ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013 సామవేదం షణ్ముఖ శర్మ
హనుమాన్ చాలీసా - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015 సుందర చైతన్య స్వామి
హనుమ - శ్రీమతి అనంతలక్ష్మి గారిచే  ప్రవచనం అనంతలక్ష్మి
 
హనుమాన్ చాలీసా - భక్తి సినిమా సినిమా
శ్రీ ఆంజనేయ చరిత్ర - భక్తి సినిమా సినిమా
Return Of Hanuman(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా సినిమా
హనుమాన్(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా సినిమా
హనుమాన్(జై బజరంగ్ బలి) సినిమా
శ్రీ రామాంజనేయ యుద్ధం - భక్తి సినిమా సినిమా


                             ఇటువంటి  సమాచారం మెయిల్ ద్వారా  పొందాలంటే, subscribe  అవ్వగలరు.
News Letter Subscribe
Follow Us
Follow Us
Website 
About Contact-Us Disclaimer Report-Broken-Link తెలుగు భక్తి వీడియోలు
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *
Template Created by Mas Template
Proudly powered by Blogger