Driving-Speed-Awareness: డ్రైవింగ్-వేగం పై అవగాహన


ఉచిత గురుకుల విద్య
Free Gurukul
నమస్కారం,

      ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్  ద్వారా డ్రైవింగ్ పై అవగాహన  15 నుంచి 31 జూలై 2018.

 డ్రైవింగ్ లో ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు అయిన "వేగంగా నడపటం, మద్యం త్రాగి నడపటం, ఫోన్ వినియోగించటం, నిద్రమత్తు/అలసిపోయి డ్రైవింగ్, సీట్ బెల్ట్,  హెల్మెట్,  డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మళ్ళటం,  ఓవర్టేక్,  సిగ్నల్ జంప్,  టైల్ గేట్" వంటి వాటిపై ప్రధానంగా అవగాహన కల్పించబడును. 

ఇప్పటివరకు మేము సేకరించిన
250photos, 180videos లను వివిధ కారణాలకు అనుగుణంగా వర్గీకరించాము, వాటిని  ప్రతి రోజు ఒక్కో కారణం పై అవగాహన కల్పించబడును. డ్రైవింగ్ పై 100 రెట్లు అవగాహన పెంచే ఈ వీడియోలు, చిత్రాలు చూస్తే ఎప్పటికీ పొరపాటు చేయరు, ఇతరులను చేయనివ్వరు.

డ్రైవింగ్ పై అవగాహన చిత్రాలు, వీడియోలు  ఉచితంగా ఉపయోగించుకొని  మన తెలుగు రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గేలా అందరం కృషి చేద్దాము. అందుకు మేము అత్యంత విలువైన జ్ఞానాన్ని మీకు ఉచితంగా అందిస్తాము.

దయతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, మీ స్నేహితులకు కూడా ఈ చిత్రాలు, వీడియోలు పంపించగలరు.  
డ్రైవింగ్ - వేగం  పై అవగాహన పెంచే వీడియోలు:  
1) ఈ వీడియో చూస్తే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పటికీ  పొరపాటు చేయరు 
2) వేగం వలన ప్రమాదం జరిగితే, మీరేగాక కుటుంబం కూడా ఇబ్బందిపడతారు అని చెప్పే అద్భుతమైన వీడియో 
3)  డ్రైవింగ్ లో వేగం అనేది ఎంతటి ప్రమాదమో 3D లో ఎలా తీసారో చూస్తే షాక్ అవుతారు 
4) వేగం తక్కువలో వెళ్తే జరిగే నష్టం, ఎక్కువ వేగం లో జరిగే నష్టం గురించి దిమ్మతిరిగేవిధముగా వీడియో తీసారు
5) అతివేగం పై 100 రెట్లు అవగాహన పెంచే అద్బుతమైన వీడియో 
6) మలుపుల వద్ద వేగం తగ్గించకపొతే ప్రమాదం ఎంతటి ఘోరంగా ఉంటుందో 3D ద్వారా వెన్నులో వణుకు పుట్టేలా చూపించారు 
7) యువతలో వేగంగా వెళ్ళాలనే కోరికను అదుపుచేసుకోకపోతే.. అంతే సంగతులు అని చెప్పే వీడియో
8) బైక్ ని వేగంగా గాల్లో లేపాలనుకొనేవారికోసం ఈ వీడియో వారికోసమే..
9) వేగంగా నడిపేవారిని, వేగంగా నడిపి ప్రమాదాలకు గురి అయిన వ్యక్తులచే  కౌన్సిలింగ్ ఇవ్వటం అనే ఆలోచన అద్బుతం, చూడాల్సిన వీడియో వాళ్ళు ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారో..  
10) అమ్మాయి ప్రక్కన ఉంది అని ఆవేశపడి ప్రతాపం చూపిద్దామని వేగంగా వెళ్ళవా ఈ వీడియో లో చూపించినట్టు జరిగిద్ది, జాగ్రత్త! 
11)  వేగాన్ని అదుపు చేయకపోతే అమాయకులు చనిపోతారు అని తెలియచేసే వీడియో..
12) 50km,70km వేగం వద్ద ప్రమాదం జరిగితే ఎంతటి తీవ్రతో చక్కగా చూపించారు, దయతో వేగం తగ్గించండి  
13) మన తొందరపాటు తో వేగంగా వెళ్తూ అమాయకులైన వాళ్ళను ఎలా చంపేస్తామో, చక్కగా వీడియో లో చూపించారు. కావున తొందర, ఆందోళన ఉంటే డ్రైవింగ్ లో పక్కన పెట్టండి 
14) వేగం కొంచెం తగ్గినా ప్రమాదం ఎలా తప్పించుకోవచ్చో పరీక్ష చేసి నిరూపించటం చాలా చక్కగా ఉంది, కావున వేగాన్ని సాధ్యమైనంత తగ్గించండి  
 
డ్రైవింగ్ పై అవగాహన పూర్తిగా తెలుసుకోవటానికి ఈ క్రింది వెబ్ సైట్, ఆప్ లో గలదు.
వెబ్ సైట్(Image):   https://www.freegurukul.org/social-images/Driving/10 
వెబ్ సైట్(Videos):  https://www.freegurukul.org/social-videos/Driving/14
ఆండ్రాయిడ్ ఆప్:  https://play.google.com/store/apps/details?id=freegurukul.org 

మీరు ఇటువంటి సామాజిక అవగాహన సంబంద సమాచారం నేరుగా పొందటానికి,  సబ్యత్వం(Subscribe) పొందగలరు. 
News Letter Subscribe
Telegram Group Subscribe
Follow Us
Follow Us
Website


This email was sent to sairealattitudemgt@gmail.com
why did I get this?    unsubscribe from this list    update subscription preferences
Free Gurukul Foundation · Aihwarya Homes, JayaDeepika Estates,Bachupally · Hyderabad 500090 · India


Share this article :

Post a Comment

 
About Contact-Us Disclaimer Report-Broken-Link తెలుగు భక్తి వీడియోలు
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *
Template Created by Mas Template
Proudly powered by Blogger