సీతా కళ్యాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012

సేకరణ: https://www.youtube.com/user/omdevotion

Share this article :

+ comments + 2 comments

5 November 2015 at 18:27

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు అన్నీ రికార్డు చేయుటకు, ప్రసారము చేయుటకు, పంపిణీ చేయుటకు సర్వ హక్కు భుక్తములు ’శ్రీ గురువాణి’సంస్థకు ఇవ్వబడినవి. పునర్ముద్రణ చేయదలచుకున్నవారు లేదా పంపిణీ చేయదలచుకున్నవారు శ్రీ గురువాణి సంస్థ అనుమతి పొందవలసి ఉంటుంది. దీనిని ఉల్లంఘించినవారు చట్టబద్ధమైన పర్యవసానములకు బాధ్యులగుదురు. ఈ ప్రవచనముల ద్వారా ప్రత్యక్షముగాకానీ పరోక్షంగాకానీ ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ప్రకటనలు వంటి ద్వారా అర్థ సముపార్జన వంటివి కానీ మరి ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు నిషిద్ధము.

5 November 2015 at 20:39

నాగేంద్ర గారికి నమస్కారములు,

సాయి రామ్ సేవక బృందం ఎటువంటి ధనార్జనతో ఈ కార్యం తలపెట్టలేదు. ఉచితంగా భక్తి సంబంధించి ప్రవచనాలు ఒకేచోట వుంటే ఆర్తి తో వున్న సాధకులు ప్రయోజనం కలుగుతుంది అనే సదుద్దేశ్యం తో మాత్రమె సేకరించి అందిస్తున్నాము.
అయ్యా, గురువు గారిని ఎలా సంప్రదించగలమో దయతో ఈ మెయిల్ కి తెలియచేస్తే మరిన్ని వివరాలతో ఈ జ్ఞాన యజ్ఞం గురించి సంప్రదిస్తాము, లేకపోతె తమరి మెయిల్ అడ్రస్ తెలియచేస్తే మేము సంప్రదిస్తాము.

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
sairealattitudemgt@gmail.com

Post a Comment

Pages (19)1234567 Next
 
About Contact-Us Disclaimer Report-Broken-Link తెలుగు భక్తి వీడియోలు
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *
Template Created by Mas Template
Proudly powered by Blogger