నమస్కారం, ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ద్వారా డ్రైవింగ్ పై అవగాహన 15 నుంచి 31 జూలై 2018. డ్రైవింగ్ లో ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు అయిన "వేగంగా నడపటం, మద్యం త్రాగి నడపటం, ఫోన్ వినియోగించటం, నిద్రమత్తు/అలసిపోయి డ్రైవింగ్, సీట్ బెల్ట్, హెల్మెట్, డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి మళ్ళటం, ఓవర్టేక్, సిగ్నల్ జంప్, టైల్ గేట్" వంటి వాటిపై ప్రధానంగా అవగాహన కల్పించబడును. ఇప్పటివరకు మేము సేకరించిన 250photos, 180videos లను వివిధ కారణాలకు అనుగుణంగా వర్గీకరించాము, వాటిని ప్రతి రోజు ఒక్కో కారణం పై అవగాహన కల్పించబడును. డ్రైవింగ్ పై 100 రెట్లు అవగాహన పెంచే ఈ వీడియోలు, చిత్రాలు చూస్తే ఎప్పటికీ పొరపాటు చేయరు, ఇతరులను చేయనివ్వరు. డ్రైవింగ్ పై అవగాహన చిత్రాలు, వీడియోలు ఉచితంగా ఉపయోగించుకొని మన తెలుగు రాష్ట్రాలలో ప్రమాదాలు తగ్గేలా అందరం కృషి చేద్దాము. అందుకు మేము అత్యంత విలువైన జ్ఞానాన్ని మీకు ఉచితంగా అందిస్తాము. దయతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, మీ స్నేహితులకు కూడా ఈ చిత్రాలు, వీడియోలు పంపించగలరు. |